వెన్నవాడ పాఠశాలలో ఘనంగా మెగా పేరెంట్స్ మీటింగ్

వెన్నవాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ 2.0 కార్యక్రమం గురువారం ఆత్మీయ వాతావరణంలో నిర్వహించారు. తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు పూలబొకేతో ఆహ్వానం పలికారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈఓ కె. చలపతి ప్రభుత్వ పాఠశాలలలో అందుతున్న సదుపాయాలు, చదువు ప్రాధాన్యతను వివరించారు. హెచ్‌ఎం రవీంద్రకుమార్, ఎస్ఎంసీ చైర్మన్ లావణ్య, మప్టీసీ ప్రమీల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్