ఆత్మకూరు: వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి ఆనం

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి శనివారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. గతంలో సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగిన సమీక్ష సమావేశంలో చర్చించిన పలు విషయాలు పై నేడు టీటీడీ చైర్మన్, టిటిడి కార్యనిర్వాహణాధికారి, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్