సోమశిల జలాశయం వద్ద సంచరిస్తున్న అనుమానితులు

నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం వద్ద అనుమానితులు సంచరిస్తున్నారు. వారినీ ఎవరని అడగగా ఒరిస్సాకు చెందిన వారిగా చెప్పుకొస్తున్నారు. కొత్త వ్యక్తుల సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అక్రమ చేపల వేట చేసేందుకు వచ్చిన లైసెన్స్ లేని మత్స్యకారులా అని స్థానికులు అనుమానిస్తున్నారు. జలాశయ పరిసర ప్రాంతాల్లో అధికారుల పర్యవేక్షణ శూన్యం అయిందని తీవ్రంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్