జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 3419 ర్యాంక్ సాధించిన నిశ్చల్

ఆత్మకూరుకు చెందిన నిశ్చల్ కుమార్ అనే పేద విద్యార్థి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో 3419 ర్యాంక్ సాధించి ఐఐటీలో సీటు సంపాదించాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా లక్ష్యాన్ని వీడకుండా కష్టపడి చదివి ఈ విజయం సాధించాడు. పేదరికం విద్యకు అడ్డంకి కాదని నిరూపించిన నిశ్చల్ కుమార్ విజయంపై కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్