పెన్నా నదిలో దూకి ఆత్మహత్య

సంగంలోని పెన్నా నదిలో మంగళవారం ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు రేబాలకు చెందిన సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్