స్థానిక సాయి బాబా దేవాలయంలో నిన్నటి నుండి గురుపౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం రెండవ రోజు కారణంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రాత్రి జరగపోయే పండరి భజన కార్యక్రమానికి భక్తులు అందరూ విచ్చేసి విజయవంతం చేయాలని ఆలయ పాలక మండలి కోరారు.