నావూరులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

పొదలకూరు మండలం నావూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు హాజరతయ్య నాయుడు, కూనం మస్తాన్ నాయుడు, నియోజకవర్గం ఐటిడిపి ఉపాధ్యక్షులు కాకర్ల భాను చౌదరి, సుధాకర్ బాబు, రేణంగి శివ కుమార్, బొడ్డు పెంచాలనరసయ్య నాయుడు, నాప సుధాకర్ నాయుడు, నల్లబోతు మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్