ఆత్మకూరు: టీటీడీలో అన్యమతస్తులు లేరు: మంత్రి ఆనం

తిరుమలలో టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు, అధికారులతో కలిసి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శనివారం సమావేశం అయ్యారు. టీటీడీ నుంచి కామన్ గుడ్ ఫండ్ గతంలో 5 శాతం ఉన్న దానిని 9 శాతంకు పెంచారు. రాష్ట్రంలో 590 వేద పండితులు నిరుద్యోగులుగా ఉన్నారు. వారికి రూ. 3 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ టీటీడీలో అన్యమతస్తులు ఉన్నారన్నది అవాస్తవమని, అన్యమతస్తులపై విచారణ జరుపుతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్