ఆత్మకూరులో గుర్తుతెలియని మృతదేహం

ఆత్మకూరులో ఓ గుర్తుతెలియని వ్యక్తి చనిపోయిన ఘటన బుధవారం వెలుగు చూసింది. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు ఎదురు ప్రాంతంలో దుకాణాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి పడి ఉండడాన్ని గుర్తించిన షాపుల యజమానులు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది, పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అయితే చనిపోయిన మృతుడి గురించి వివరాలు తెలియలేదు.

సంబంధిత పోస్ట్