అత్తపై పదిహేడేళ్ల బాలుడు అత్యాచారయత్నం

అత్తపై బాలుడు అత్యాచారయత్నం చేసిన ఘటన కోట మండల పరిధిలో జరిగింది. ఓ గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్నా పదిహేడేళ్ల బాలుడు సోమవారం రాత్రి అత్త ఇంటికెళ్లి నిద్రించాడు. ఆతరవాత కత్తితో బెదిరించి అత్యాచార యత్నానికి పాల్పడగా ఆమె పెద్దగా కేకలు వేసి తప్పించుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్