గుడ్లూరు: విద్యార్థులకు శుభవార్త

గుడ్లూరు మండలంలోని విద్యార్థులకు ఎంపీడీవో వెంకటేశ్వరరావు శనివారం ఒక శుభవార్తను అందించారు. ఫిబ్రవరి 2 నుండి 6వ తేదీ వరకు మండలంలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల బయోమెట్రిక్ నమోదు మరియు ఆధార్ అప్డేట్ అవసరాల కోసం ఈ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కోరారు.

సంబంధిత పోస్ట్