గుడ్లూరు: జల జీవన్ పనులు పరిశీలన

గుడ్లూరు మండలం, ఏలూరుపాడు పంచాయతీలో రూ. 48 లక్షల జల జీవన్ మిషన్ పనులను MPDO వెంకటేశ్వరరావు శుక్రవారం పరిశీలించారు. రూ. 44 లక్షలతో ఓవర్ హెడ్ రిజర్వాయర్ పూర్తయిందని, శాంతినగర్కు రూ. 4 లక్షలతో మంచినీటి పైప్లైన్ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ MPDO లక్ష్మీలత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్