కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్గా ఇంద్రాణి

కందుకూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ గా డాక్టర్ ఇంద్రాణి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో సూపరింటెండెంట్ గా పనిచేసిన డాక్టర్ శకుంతల అనారోగ్యం కారణంగా తప్పుకున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ఇంద్రాణి, ఆసుపత్రికి మంచి పేరు తెచ్చేందుకు, మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్