కందుకూరు TRR కళాశాలలో ఆత్మీయ సమావేశం

కందుకూరులోని TRR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 8వ తేదీన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో స్థిరపడిన వందలాది మంది పాత విద్యార్థులు పాల్గొంటారు. కళాశాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, అలుమ్ని కమిటీ పునర్వ్యవస్థీకరణపై చర్చించనున్నట్లు ప్రిన్సిపల్ రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్