కలువాయి: 'రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి'

కలువాయి మండల పరిదిలోని 21 గ్రామాల్లో ఇప్పటివరకు 5,658 మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత పొందారు.  ఈ మేరకు మండల వ్యవసాయ అధికారి సీహెచ్ కళా రాణి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూలై 13 లోపు గ్రీవెన్స్‌లో నమోదు చేసుకున్న రైతులకే ఈ పథకం లబ్ధి వర్తించనున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్