తన భర్త చెడు వ్యసనాలకు బానిసై తరచూ వేధిస్తున్నాడని మహదేవపురం పంచాయతీకి చెందిన మహిళ సోమవారం కలెక్టర్ వద్ద నిర్వహించిన ప్రజావిజ్ఞప్తుల వేదికలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై బాల మహేంద్రనాయక్ తెలిపారు.