కందుకూరు: 'గౌడపేరు శ్యాం కుటుంబాన్ని ఓదార్చిన మందకృష్ణ'

MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ గురువారం కందుకూరు వచ్చారు. అనారోగ్యంతో మృతిచెందిన MRPS మాజీ నేత గౌడపేరు శ్యాం కుటుంబాన్ని పరామర్శించారు. ఉద్యమ కాలంలో శ్యాం చేసిన సేవలను స్మరించి ప్రశంసించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, శ్యాంకు నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్