కందుకూరు: సంక్షేత పథకాల లబ్దిపై ఎఎమ్మెల్యే ఆరా

కందుకూరు పట్టణంలోని 3వ వార్డులో శుక్రవారం రాజరాజేశ్వరి గుడి ప్రాంతంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రతి ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉంది గత పాలనకు కూటమి ప్రభుత్వ పాలకు ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్