కందుకూరు: మందకృష్ణ మాదిగను కలిసిన ఎమ్మెల్యే

ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు  మర్యాదపూర్వకంగా కలిశారు. కందుకూరు మండలం ఓగూరు గ్రామంలో ఎమ్మార్పీఎస్ అధినేత, పద్మశ్రీ మందకృష్ణ మాదిగని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, ఒంగోలు డెయిరీ మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావులు ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్