కందుకూరు (మం) ఓగూరు గ్రామానికి చెందిన పేద షేక్ అర్షియాజ్ చదువుకు రూ. 10, 000 ఆర్థిక సహాయాన్ని కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు శనివారం అందజేశారు. 10వ తరగతి పరీక్షల్లో అర్షియాజ్ 10వ తరగతిలో 600కి 577 మార్కులు సాధించింది. ట్రిపుల్ ఐటీ లో సీట్ కూడా వచ్చింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉండడంతో ఎంబీఏ నాగూర్ బాబు ద్వారా విద్యార్థి చదువుకు రూ. 25, 000 ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.