UTF క్యాలెండర్ ఆవిష్కరించిన కందుకూరు ఎమ్మెల్యే

ఐక్య ఉపాధ్యాయ సంఘం (UTF) క్యాలెండర్, డైరీని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గురువారం టిడిపి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ నాయకులు, సభ్యులు ఉపాధ్యాయులందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో చేపట్టే ప్రతి పని విజయవంతం కావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా యుటిఎఫ్ అధ్యక్షుడు కిలారి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్