కందుకూరు: సూపర్ సిక్స్ అమలు చేయడం చంద్రబాబు పాలనకు నిదర్శనం

లింగసముద్రం మండలం లింగసముద్రం పంచాయతీలోని ఎస్టీ కాలనీలో శుక్రవారం జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయటం సీఎం నారా చంద్రబాబు నాయుడు పరిపాలనకు నిదర్శనం అని తెలిపారు. అలాగే స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్