లింగసముద్రం: పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు

లింగసముద్రం మండలంలో నూతనంగా మంజూరైన ఎన్టీఆర్ భరోసా వితంతు పెన్షన్ ( స్పాజ్ పెన్షన్లు) కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని ప్రతి పేదవాడి గడపకు చేరుస్తుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పెన్షన్ పెంచి ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే నగదు అందజేస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్