పోలీస్ పహారాలో ఎమ్మెల్యే కరేడు పర్యటన

భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం సాయంత్రం పోలీసు బందోబస్తు మధ్య కరేడులో పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కోసం టెంకాయచెట్లపాలెం వెళ్లారు. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంతో భారీగా పోలీసులు మోహరించారు. గ్రామాల వారికి నష్టం కలగకుండా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్