పాలూరు దొండపాడు లో పర్యటించిన ఎమ్మెల్యే

కందుకూరు మండలం పాలూరు దొండపాడు గ్రామపంచాయతీ పరిధిలో గురువారం సుపరిపాలన తొలి ఏడాది కార్యక్రమంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలో సీఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలో రాష్ట్రంలో, కందుకూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను స్థానిక ప్రజలకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వివరించారు.

సంబంధిత పోస్ట్