కందుకూరు టిడిపి కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలు

కందుకూరు టిడిపి కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వివిధ వర్గాల ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బిజెపి, జనసేన నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎమ్మెల్యే 40 కిలోల భారీ కేకును కట్ చేసి, నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్