భారత చైతన్య యువజన పార్టీ (BCY) రాష్ట్ర యూత్ కో-కన్వీనర్‌గా వెంగాన్నపాలెంకు చెందిన రమేశ్ యాదవ్‌ను పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ నియమించారు. ఈ నియామకంపై రమేశ్ యాదవ్ మాట్లాడుతూ, యువత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలియజేశారు.