'కావలి కమిషనర్ పై ఏసీబీ విచారణ జరపాలి'

అన్యాయంగా, అనైతికంగా జరిగిన బదిలీని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ కావలి పురపాలక సంఘం సంక్షేమ కార్యదర్శి రావెళ్ల భాస్కర్ బుధవారం నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్ష చేపట్టారు. కావలిలో మూడు సచివాలయాలను ప్రాధాన్యతగా కోరినా, చివరకు సూళ్లూరుపేటకు బదిలీ చేశారని తెలిపారు. దీని వెనుక కమిషనర్ శ్రావణ్ కుమార్ హస్తం ఉందని, ఆయనపై ఏసీబీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్