ఆత్మకూరు: జాబ్ మేళా ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి, ఎమ్మెల్యే

రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళా ఏర్పాట్లను మంత్రి ఆనం గురువారం పరిశీలించారు. అక్కడికి విచ్చేసిన కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి ఏర్పాట్లు, జాబ్ మేళాకు సంబంధించిన విషయాల గురించి వివరించారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పనే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

సంబంధిత పోస్ట్