బోగోలు: స్నేహలత భౌతికాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

బోగోలు మండలం బేతనీపేట గ్రామానికి చెందిన ఐటీడీపీ అధ్యక్షులు గోచిపాతల సంజయ్ తల్లి స్నేహలత అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సోమవారం వారి నివాసానికి చేరుకుని, స్నేహలత పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్