కావలిలో నేడు విద్యుత్ ఆదాలత్

ఏపీఎస్పీడీసీఎల్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ఆధ్వర్యంలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నట్లు డిస్కం కావలి ఈఈ కేఎస్ బెనర్జీ తెలిపారు.  ఉదయం 11: 30 నుంచి మధ్యాహ్నం 1. 30 గంటల వరకు జరగబోయే కార్యక్రమంలో కావలి, బోగోలు, దగదర్తి, అల్లూరు మండల ప్రాంతాలకు చెందిన వారు తమ సమస్యలను తెలియజేయవచ్చని సూచించారు.

సంబంధిత పోస్ట్