వర్షాల వల్ల రైతులు సంతోషంగా ఉన్నారు: కావలి ఎమ్మెల్యే

తుఫాన్ ప్రభావంతో కావలి నియోజకవర్గంలో అన్ని చెరువులకు పుష్కలంగా నీరు చేరడంతో రైతులు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి తెలిపారు. శనివారం ఆయన టిడిపి కార్యాలయంలో ఇరిగేషన్, సోమశిల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న చెరువులు, డ్రైనేజీలకు సంబంధించి 316 పనులకు 2832.26 లక్షల రూపాయల ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్‌కు పంపినట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్