కావలి ఆర్టీసీ డిపోలో ఉచిత ఆర్. ఓ వాటర్ ప్లాంట్ ప్రారంభం

కావలి ఆర్టీసీ డిపో ప్రాంగణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ ఆర్. ఓ ప్లాంట్‌ను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ప్రయాణికులకు శుద్ధి చేసిన తాగునీరు అందుబాటులోకి రావడం సంతోషకరమని వారు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు కొనసాగించాలని రోటరీ క్లబ్ సభ్యులను అభినందించారు.

సంబంధిత పోస్ట్