నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం

ద్వితీయా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు నగరంతో పాటు కావలి, ఆత్మకూరు, సంఘం, అల్లూరు, కోవూరు, వెంకటాచలం మండలాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ అకాల వర్షాల కారణంగా ప్రజలు, వాహనదారులు, చిరు వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు కూడా తమ పంటల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్