కావలిలో 2000 మందితో భారీ బైక్ ర్యాలీ

చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు అనే కార్యక్రమంలో భాగంగా, కావలిలో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ జరిగింది. వైసీపీ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో సుమారు 500 బైకులు, 2,000 మంది పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ, ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్