కావలిలో అంతర్జాతీయ జనాభా దినోత్సవం

అంతర్జాతీయ జనాభ దినోత్సవ కార్యక్రమం కావలిలోని ముసునూరులో గల ప్రభ్యుత్వ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో రత్నమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు, విశ్రాంత లెక్చరర్ ఎంవీ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వక్తలు ప్రసంగించారు. అలాగే విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్