కావలి: డివైడర్ ను ఢీకొట్టిన కారు

కావలి పట్టణానికి చెందిన చింతాల వెంకటరావు అనే వ్యక్తి ముసునూరు వైపు నుంచి వస్తుండగా కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారు సురక్షితంగా బయటపడ్డారు. కానీ డివైడర్ నుడివైడర్ను ఢీకొట్టడంతో కారు ధ్వంసం అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్