కావలి: 37 మందికి సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

వివిధ వ్యాధుల చికిత్సల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి ద్వారా భారీ స్థాయిలో సహాయం అందిస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం కావలి టిడిపి కార్యాలయంలో 37 మంది లబ్ధిదారులకు రూ. 26, 18, 395 విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఇప్పటి వరకు కావలి నియోజకవర్గం నుండి వచ్చిన 1125 అప్లికేషన్లలో 796 మందికి రూ. 6, 85, 24, 977 విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్