కావలి: గణేష్ నవరాత్రి ఉత్సవాల కరపత్రాలు ఆవిష్కరణ

కావలి ప్రజల ఇలవేల్పు శ్రీ కలుగోళ శాంభవి దేవి ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్న 9వ గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబందించిన కరపత్రాలను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఆగస్టు 27వ తేదీ నుండి సెప్టెంబర్ 4 వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మలిశెట్టి వెంకటేశ్వర్లు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్