కావలి: టిడ్కో లబ్ధిదారుల కోసం గృహ రుణమేళా

కావలి టిడ్కో లబ్ధిదారుల కోసం బుధవారం గృహ రుణమేళా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ మంగళవారం తెలిపారు. సిబిల్ స్కోర్, వయసు మీరడం వంటి కారణాలతో బ్యాంకు రుణాలు పొందలేని వారి కోసం ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. లబ్ధిదారులు తమ కుటుంబసభ్యుల్ని సంయుక్త లబ్ధిదారుగా నియమించుకుని, ఆధార్, బ్యాంక్ ఖాతా పుస్తకం, పాన్ కార్డు, టిడ్కో పట్టాతో హాజరుకావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్