కావలి: ప్రేక్షకుల మనసుల్లో స్థానం ఏర్పరుచుకున్న కోటా

ప్రేక్షకుల మనసుల్లో స్థానం ఏర్పరుచుకున్న కోటా శ్రీనివాసరావు మృతి చాలా విచారకరమని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదివారం అన్నారు. సినీ, నాటక రంగాల్లో నాలుగు దశాబ్దాలుగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. విలన్‌గానీ, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పోషించిన పాత్రలు ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్