కావలి: 18వ వార్డులో పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కావలి పట్టణం 18వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పెన్షన్ ఇచ్చింది మేము ఎవరిమీ కాదు సీఎం చంద్రబాబు, యువనేత లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని వారిని ఎప్పటికీ మర్చిపోకూడదన్నారు. చంద్రబాబును ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలన్నారు. ఆయన ఇస్తే ఆయన తరపున మేము పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్