కావలి: గంధ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి

కావలి పట్టణంలోని జెండా చెట్టు వద్ద సోమవారం రాత్రి శ్రీ శ్రీ శ్రీ నాగూర్ మీరా స్వాముల గంధమహోత్సవం భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, వేలాది మంది హిందూ, ముస్లిం భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి ఈ మహోత్సవానికి ప్రత్యేక శోభను తెచ్చారు. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు. ఆమె దర్గాలో ముస్లిం పెద్దలతో కలిసి ప్రత్యేక దువా నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్