కావలి: భగవద్గీత మందిర వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కావలి పట్టణం రైల్వే రోడ్డులో ఉన్న శ్రీ భగవద్గీత మందిరం 56వ వార్షికోత్సవ మహోత్సవం సోమవారం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి మందిర ప్రాంగణం మంత్రోచ్చారణలు, భజనల నినాదాలతో మార్మోగిపోయింది. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం సుఖశాంతులతో, ఆరోగ్యసంపదలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్