కావలి పట్టణంలోని జెండా చెట్టు వద్ద శ్రీశ్రీశ్రీ నాగూరు మీరా స్వాముల వారి గంధ మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి శనివారం ఆవిష్కరించారు. నవంబర్ 30వ తేదీన జరిగే ఈ కార్యక్రమానికి తప్పక సందర్శించాలని ఎమ్మెల్యేను ముస్లిం సోదరులు, సోదరీమణులు ఆహ్వానించగా, తప్పక వస్తానని ఎమ్మెల్యే తెలిపారు.