రాష్ట్రంలో కావలికి రెండవ స్థానం

ప్రభుత్వం చేపట్టిన పారిశుధ్యం పై ఇంటింటికి ఫోన్ కాల్ సర్వేలో కావలి మున్సిపాలిటీ పరిధిలోని రామ్మూర్తిపేట సచివాలయం రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచిందని కావలి మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ వెల్లడించారు. గురువారం ఆయన మాట్లాడుతూ రామ్మూర్తిపేట లోని ప్రజలు రోడ్లపై చెత్త పరిశుభ్రంగా ఉంచినందుకు శానిటేషన్ అధికారులు, సిబ్బందికి కమిషనర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలన్నారు.

సంబంధిత పోస్ట్