కావలి: విద్యార్థికి పాము కాటు

కావలి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థి బుధవారం అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు చిన్నారిని ఆరా తీయగా పాఠశాల బయట ఆడుకుంటున్నప్పుడు పాముకాటు వేసినట్లు చిన్నారి చెప్పాడు. కాలికి రెండు రక్తపుగాట్లు పడి ఉండడంతో.. కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పినట్లు స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్