పొదలకూరు: యువకుడిని చంపి పెన్నా నదిలో పాతిపెట్టిన గంజాయి బ్యాచ్

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని విరుపురులో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. నెల్లూరు గ్రామీణ మండలానికి చెందిన యువకుడిని దుండగులు హత్య చేసి అనంతరం మృతదేహాన్ని పెన్నా నదిలో పాతిపెట్టిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్