శుక్రవారం, రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని కలిసి, 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఎమ్మెల్యేని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా, కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే నాయకత్వం పట్ల తమ పూర్తి విశ్వాసాన్ని సంఘం నాయకులు వ్యక్తం చేశారు.