గిరిపుత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

గిరిపుత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం బోగోలు, వెంకటాచలం, గూడూరు టౌన్ మండలాల్లోని గిరిజన కాలనీల్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం ఏర్పరచడం, గిరిజన యువతలో సామాజిక స్పృహ, బాధ్యతను పెంపొందించడం ముఖ్య ఉద్దేశ్యాలని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్